ఏంజెల్ వన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయు విధానము

ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి రోజు ఒక వెయ్యి నుంచి పదివేల దాక సంపాదించండి, ఇందుకు మీరు చేయాల్సిందల్లా మా వెబ్సైటు లో ఉన్న ఏంజెల్ వన్ ట్రేడింగ్ అకౌంట్ ను ఓపెన్ చేయటమే. అకౌంట్ ఓపెనింగ్ కు మీరు చేయాల్సినదల్లా మీ ఆధార్ మరియు అకౌంట్ పాన్ కార్డు ను ఉపయోగించడమే, కనుక మీరు ఎకౌంటు ఓపెన్ చేయాలనుకుంటే వీటిని మీ వద్ద ఉంచుకోండి.

తర్వాత మీరు మా ఏంజెల్ వన్ ట్రేడింగ్ పేజి లో కనిపిస్తున్న సైన్ అప్ లింక్ మీద క్లిక్ చేయండి, ఇలా మీరు మా రిఫెరల్ సైన్ అప్ పేజి లోకి ఎంటర్ కావాలి, తరువాత అందులో మీ మొబైల్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డు అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఇలా ఈప్రాసెస్ మొత్తం చేసాక కొద్ది నిమిషాల్లో మా ఏంజెల్ వన్ ట్రేడింగ్ రేపా సెంటెటివ్ మీకు కాల్ చేసి మీ యొక్క ప్రాసెస్ గురించి చెబుతాడు, ఆ తరువాత కొద్ది నిమిషాల్లోనే మీ ఇమెయిల్ కు మీ యొక్క ట్రేడింగ్ అకౌంట్ యొక్క లోగిన్స్ వస్తాయి, సో ఈ విదంగా మీరు ఎకౌంటు ఓపెన్ చేస్తే ఫస్ట్ గ రిజిస్టర్ చేసుకున్న వంద మందికి ప్రతి నెల మీ ట్రేడింగ్ బ్రోకరేజ్ లో యాభై శాతం రిఫండ్ పొందుతారు, ఇంతే కాకుండా మీరు మీ అకౌంట్ ద్వారా మీ ఫ్రెండ్స్ ను రెఫర్ చేస్తే మీరు రెండు వందల రూపాయలు గెలుచుకుంటారు.

ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసాక ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకోవాలంటే కిండ చూపెట్టిన వీడియో చుడండి మీకు కొద్ది ఐడియా వస్తుంది, మీకు ఇంకా ట్రేడింగ్ ట్రిక్స్ కావాలంటే యూట్యూబ్ లో ట్రేడింగ్ ఏంజెల్ వన్ అకౌంట్ ద్వారా ఎలా చేయాలి అని సెర్చ్ చేయండి, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా మీకు మీరే సొంతంగా ట్రేడింగ్ నేర్చుకుని రోజు వెయి నుంచి పదివేలదాకా గెలవండి.

 

ఏంజెల్ వన్ ఖాతా తెరవండి